మానసిక ఆరోగ్యం జాగ్రతః ప్రిన్స్ విలియం
కరోనా మహమ్మారిని అడ్డుకొనే క్రమంలో కుటుంబాలకు దూరమై రాత్రిపగలు కష్టపడుతున్న వైద్యసిబ్బంది తీవ్ర ఒత్తిడిలో ఉంటారని వారు తమ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని బ్రిటన్ యువరాజు విలియం సూచించారు. సామాజిక దూరం పాటించే క్రమంలో చాలారోజులుగా ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావటంతో వారుకూడా మానసికంగా ఒత్తిడికి గురయ్…
• NAMALA VISWESWARA RAO